Breaking News

నోట్లను చించి టాయిలెట్‌లో వేసినా.. ఏసీబీకి అడ్డంగా దొరికిన ఏపీపీ


నోట్లను చించేసి టాయిలెట్‌లో వేసి నీళ్లు పోశాడు. ఆ వెంటనే తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అతన్ని ఏసీబీ అధికారులు వెంటాడి పట్టుకున్నారు.నోట్లను చించేసి టాయిలెట్‌లో వేసి నీళ్లు పోశాడు. ఆ వెంటనే తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అతన్ని ఏసీబీ అధికారులు వెంటాడి పట్టుకున్నారు.

By March 26, 2019 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/assistant-public-prosecutor-tears-and-flushes-notes-after-being-caught-taking-bribe/articleshow/68574317.cms

No comments