Breaking News

ప్రీతీరెడ్డి మంచి అమ్మాయి.. ఇటీవలే వచ్చివెళ్లింది: గురుకుంట గ్రామస్థులు


ప్రతీ రెడ్డి హత్యతో ఆమె స్వగ్రామం గురుకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రీతి మంచి అమ్మాయి అని, ఆమె ఇటీవలే ఓ పెళ్లిలో పాల్గొనడానికి గ్రామం వచ్చి వెళ్లారని గ్రామస్థులు తెలిపారు.ప్రతీ రెడ్డి హత్యతో ఆమె స్వగ్రామం గురుకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రీతి మంచి అమ్మాయి అని, ఆమె ఇటీవలే ఓ పెళ్లిలో పాల్గొనడానికి గ్రామం వచ్చి వెళ్లారని గ్రామస్థులు తెలిపారు.

By March 06, 2019 at 09:58PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/dentist-preethi-reddy-attended-a-wedding-ceremony-in-mahabubnagar-last-month/articleshow/68292103.cms

No comments