Allu Arju - Sukumar: ఆర్య సిరీస్: బన్నీ, సుకుమార్ బిగ్ అనౌన్స్‌మెంట్

‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలతో మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబో.. పదేళ్ల తరువాత రిపీట్ కాబోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 19వ మూవీ చేస్తున్న బన్నీ... తన 20 మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలతో మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబో.. పదేళ్ల తరువాత రిపీట్ కాబోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 19వ మూవీ చేస్తున్న బన్నీ... తన 20 మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
By March 04, 2019 at 04:27PM
By March 04, 2019 at 04:27PM
No comments