‘90ML’ ట్రైలర్: అంతా అశ్లీలం.. బిగ్ బాస్ బ్యూటీ బూతు మయం

ఒవియాతో కలిసి నలుగురు అందగత్తెలు.. సెక్స్, ఇల్లీగల్ రిలేషన్స్, పచ్చి బూతులతో తమకు నచ్చినట్టుగా లైఫ్‌ను ఎంజాయ్ చేయడమే ఈ చిత్ర కథ. ఓవియా, మసూమ్, శ్రీ గోపిక, మొనీషా, అన్సన్ పాల్, తేజ్ రాజ్‌లు కామకలాపాల్లో తేలిపోతూ అసలు సిసలు A సర్టిఫికేట్ సినిమాను చూపిస్తున్నారు. ఒవియాతో కలిసి నలుగురు అందగత్తెలు.. సెక్స్, ఇల్లీగల్ రిలేషన్స్, పచ్చి బూతులతో తమకు నచ్చినట్టుగా లైఫ్‌ను ఎంజాయ్ చేయడమే ఈ చిత్ర కథ. ఓవియా, మసూమ్, శ్రీ గోపిక, మొనీషా, అన్సన్ పాల్, తేజ్ రాజ్‌లు కామకలాపాల్లో తేలిపోతూ అసలు సిసలు A సర్టిఫికేట్ సినిమాను చూపిస్తున్నారు.
By March 04, 2019 at 08:18PM
By March 04, 2019 at 08:18PM
No comments