Breaking News

రేవంత్‌రెడ్డి కారుపై రూ.5వేల చలానాలు


తన కారుపై ఉన్న రూ.5వేల చలానాలను మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసులకు చెల్లించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్‌ చేయడంతో ఆయన కారుపై చలానాలు విధించారు.తన కారుపై ఉన్న రూ.5వేల చలానాలను మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసులకు చెల్లించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్‌ చేయడంతో ఆయన కారుపై చలానాలు విధించారు.

By March 31, 2019 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/revanth-reddy-paid-pending-challans-of-rs-5000-on-his-car/articleshow/68652566.cms

No comments