Breaking News

హోటల్‌కి రూ.4.5 లక్షలు టోకరా.. ‘దండుపాళ్యం’ నటిపై కేసు


కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని లగ్జరీ హోటల్‌లో పూజా గాంధీ గది అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉన్నారు. తన హోటల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న పూజా.. బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యారు.కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని లగ్జరీ హోటల్‌లో పూజా గాంధీ గది అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉన్నారు. తన హోటల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న పూజా.. బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యారు.

By March 19, 2019 at 10:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kannada-actress-pooja-gandhi-flees-bengaluru-hotel-without-paying-rs-4-5-lakh-in-bills/articleshow/68487805.cms

No comments