Breaking News

‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్: రొటీన్ దెయ్యం


గతంలో సుధీర్ బాబు, నందిత రాజ్ జంటగా నటించిన 'ప్రేమకథా చిత్రమ్' ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆరేళ్ల తరువాత ఆ సినిమాకి సీక్వెల్‌ని రూపొందించారు. తాజాగా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. గతంలో సుధీర్ బాబు, నందిత రాజ్ జంటగా నటించిన 'ప్రేమకథా చిత్రమ్' ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆరేళ్ల తరువాత ఆ సినిమాకి సీక్వెల్‌ని రూపొందించారు. తాజాగా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

By March 08, 2019 at 02:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sumanth-ashwin-nandita-swetha-starrer-prema-katha-chitram-2-trailer-released/articleshow/68317296.cms

No comments