Breaking News

డ్రైవర్ల మధ్య ఘర్షణ: కారు బోనెట్‌పై వ్య‌క్తిని 2 కిలోమీట‌ర్లు లాక్కెళ్లిన డ్రైవ‌ర్


కారు ఆపేందుకు ప్రయత్నించిన డ్రైవర్ బోనెట్‌పై ఉండ‌గా.. వాహ‌నాన్ని రెండు కిలోమీట‌ర్ల దూరం లాక్కెళ్లాడు.రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఢీకొట్టే ప్రయత్నం కూడా చేశాడు. కారు ఆపేందుకు ప్రయత్నించిన డ్రైవర్ బోనెట్‌పై ఉండ‌గా.. వాహ‌నాన్ని రెండు కిలోమీట‌ర్ల దూరం లాక్కెళ్లాడు.రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఢీకొట్టే ప్రయత్నం కూడా చేశాడు.

By March 07, 2019 at 01:18PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ghaziabad-man-drives-car-for-2-km-with-cab-driver-clinging-on-car-bonnet/articleshow/68300169.cms

No comments