Breaking News

చిలక పోయిందట... తెచ్చిస్తే రూ.20వేల రివార్డ్


రాజస్థాన్‌లోని రామ్‌పూర్‌లో ఓ చిలక టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. రాజకుటుంబానికి చెందిన సనమ్ అలీఖాన్ అనే యువతి ఓ చిలకను పెంచుకుంటోంది. అది ఇటీవల వెళ్లిపోవడంతో తెచ్చిచ్చిన వారికి రూ.20వేల రివార్డ్ ప్రకటించారు.రాజస్థాన్‌లోని రామ్‌పూర్‌లో ఓ చిలక టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. రాజకుటుంబానికి చెందిన సనమ్ అలీఖాన్ అనే యువతి ఓ చిలకను పెంచుకుంటోంది. అది ఇటీవల వెళ్లిపోవడంతో తెచ్చిచ్చిన వారికి రూ.20వేల రివార్డ్ ప్రకటించారు.

By March 08, 2019 at 12:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/royal-familys-parrot-goes-missing-rs-20000-reward-anounced/articleshow/68315809.cms

No comments