పాక్ ఎఫ్-16ను లాక్ చేశా.. అభినందన్ ఆఖరి రేడియో మెసేజ్

వైంపెల్ ఆర్-73 ఎయిర్ టు ఎయిర్ మిసైల్‌ను మిగ్ 21 బైసన్‌లో వాడతారు. ఈ మిసైల్‌తోనే పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చేశారు. ఆ తరవాత పారాచ్యూట్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగి, ఆ దేశ ఆర్మీకి పట్టుబడ్డారు.వైంపెల్ ఆర్-73 ఎయిర్ టు ఎయిర్ మిసైల్‌ను మిగ్ 21 బైసన్‌లో వాడతారు. ఈ మిసైల్‌తోనే పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చేశారు. ఆ తరవాత పారాచ్యూట్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగి, ఆ దేశ ఆర్మీకి పట్టుబడ్డారు.
By March 03, 2019 at 12:09PM
By March 03, 2019 at 12:09PM
No comments