వికటించిన వ్యాక్సిన్.. 15మంది చిన్నారులకు అస్వస్థత

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
By March 07, 2019 at 11:18AM
By March 07, 2019 at 11:18AM
No comments