14 సార్లు పోటీ చేశా, ఇక విశ్రాంతి కావాలి..

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. సంచలన ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఇప్పటికే 14 సార్లు పోటీ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు.ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. సంచలన ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఇప్పటికే 14 సార్లు పోటీ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు.
By March 11, 2019 at 05:39PM
By March 11, 2019 at 05:39PM
No comments