YSRCP Manifesto Committee: వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్‌గా ఉమ్మారెడ్డి
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో 31 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీని శుక్రవారం ప్రకటించారు.వైసీపీ మేనిఫెస్టో కమిటీకి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో 31 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీని శుక్రవారం ప్రకటించారు.వైసీపీ మేనిఫెస్టో కమిటీకి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు.
By February 22, 2019 at 03:30PM
By February 22, 2019 at 03:30PM
No comments