Breaking News

Visakha: రైల్వే జోన్‌పై బాబు సంచలన వ్యాఖ్యలు


విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ఎట్టకేలకు ప్రకటించింది. గతంలో ఉన్న వాల్తెరు డివిజన్‌ను మూడు భాగాలు చేయడం గమనార్హం. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ఎట్టకేలకు ప్రకటించింది. గతంలో ఉన్న వాల్తెరు డివిజన్‌ను మూడు భాగాలు చేయడం గమనార్హం.

By February 28, 2019 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-chandrababu-sensational-comments-on-visakha-railway-zone/articleshow/68196161.cms

No comments