Breaking News

Vijayawada Bus Fire: వోల్వో బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం


ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు. మంటలు రావడాన్ని గమనించి ప్రయాణికుల్ని అప్రమత్తం చేసిన బస్సు డ్రైవర్. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు. మంటలు రావడాన్ని గమనించి ప్రయాణికుల్ని అప్రమత్తం చేసిన బస్సు డ్రైవర్. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతోంది.

By February 21, 2019 at 12:53PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-rtc-garuda-bus-catches-fire-at-ibrahimpatnam-vijayawada/articleshow/68092699.cms

No comments