Breaking News

Vijaya Bapineedu Died: ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత


మెగాస్టార్ చిరంజీవితో ‘గ్యాంగ్ లీడర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు అందించిన దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో బాపినీడు తుదిశ్వాస విడిచారు.మెగాస్టార్ చిరంజీవితో ‘గ్యాంగ్ లీడర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు అందించిన దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో బాపినీడు తుదిశ్వాస విడిచారు.

By February 12, 2019 at 10:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/telugu-director-gutta-bapineedu-chowdary-passed-away/articleshow/67953551.cms

No comments