Breaking News

Valentine Day: ‘ఫిబ్రవరి 14’.. లవర్స్ ప్రేమ దక్కేదెవరికో!


ప్రేమికులు ఎక్కువగా కనిపించేది.. పార్క్‌ల్లోనే. ఆ తరువాత సినిమా థియేటర్స్‌లో.. అసలే వాలెంటైన్ డే.. ప్రియురాలకి మంచి సినిమా చూపించాలని ప్రతి ప్రేమికుడు కోరుకుంటాడు.. అందులోనూ ప్రేమ కథా చిత్రం అయితే తిరుగుండదు. సో.. ప్రేమికుల దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని లవర్స్ ఆలోచిస్తుంటే.. ఈ లవర్స్ డే‌ని ఎలా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో సినిమా వాళ్లు రెడీగా ఉంటారు.ప్రేమికులు ఎక్కువగా కనిపించేది.. పార్క్‌ల్లోనే. ఆ తరువాత సినిమా థియేటర్స్‌లో.. అసలే వాలెంటైన్ డే.. ప్రియురాలకి మంచి సినిమా చూపించాలని ప్రతి ప్రేమికుడు కోరుకుంటాడు.. అందులోనూ ప్రేమ కథా చిత్రం అయితే తిరుగుండదు. సో.. ప్రేమికుల దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని లవర్స్ ఆలోచిస్తుంటే.. ఈ లవర్స్ డే‌ని ఎలా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో సినిమా వాళ్లు రెడీగా ఉంటారు.

By February 11, 2019 at 04:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dev-and-lovers-day-movies-clash-on-valentines-day/articleshow/67943344.cms

No comments