Breaking News

TDPకి ఎంపీ రవీంద్రబాబు గుడ్ బై.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక


రవీంద్రబాబును జగన్ దగ్గరకు తీసుకెళ్లిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్. జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అమలాపురం ఎంపీ. టీడీపీకి, ఎంపీ పదవికి రవీంద్రబాబు రాజీనామా.రవీంద్రబాబును జగన్ దగ్గరకు తీసుకెళ్లిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్. జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అమలాపురం ఎంపీ. టీడీపీకి, ఎంపీ పదవికి రవీంద్రబాబు రాజీనామా.

By February 18, 2019 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/amalapuram-mp-pandula-ravindra-babu-joins-in-ysrcp/articleshow/68044764.cms

No comments