Surgical Strike: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులు

పుల్వామా ఆత్మాహుతి దాడితో రగిలిపోతున్న భారత్ ఇంతకు ఇంతా బదులు తీర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా మరోసారి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసింది. పుల్వామా ఆత్మాహుతి దాడితో రగిలిపోతున్న భారత్ ఇంతకు ఇంతా బదులు తీర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా మరోసారి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసింది.
By February 26, 2019 at 09:18AM
By February 26, 2019 at 09:18AM
No comments