Breaking News

Soundarya Vishagan Wedding: ఘనంగా సౌందర్య రజినీకాంత్ వివాహం.. రజినీ డాన్స్ వైరల్


సౌందర్య రజినీకాంత్, విశాకన్ మూడు ముళ్లబంధంతో సోమవారం నాడు ఒక్కటయ్యారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లోని లీలా ప్యాలెస్‌‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సౌందర్య రజినీకాంత్, విశాకన్ మూడు ముళ్లబంధంతో సోమవారం నాడు ఒక్కటయ్యారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లోని లీలా ప్యాలెస్‌‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.

By February 11, 2019 at 01:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajinikanth-daughter-soundarya-gets-married-to-vishagan-vanangamudi/articleshow/67940494.cms

No comments