Breaking News

Paye Paye Song: ‘ఫలక్‌నుమా దాస్’.. పాయె.. పాయె పాట విన్నారా!


‘పెళ్లి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ కీలకపాత్రలో ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్సేన్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఈ మూవీ నుండి పాయె పాయె అని సాగిన పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్ ‘పెళ్లి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ కీలకపాత్రలో ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్సేన్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఈ మూవీ నుండి పాయె పాయె అని సాగిన పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్

By February 19, 2019 at 12:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/paye-paye-lyrical-song-from-falaknuma-das-movie/articleshow/68060319.cms

No comments