‘NRI’ మూవీ ఓపెనింగ్.. ప్రత్యేక ఆకర్షణగా అక్కినేని ఫ్యామిలీ
అవసరాల శ్రీనివాస్ హీరోగా సినిమా ప్రారంభమైంది. ‘NRI - నాయనా..! రారా ఇంటికి’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.అవసరాల శ్రీనివాస్ హీరోగా సినిమా ప్రారంభమైంది. ‘NRI - నాయనా..! రారా ఇంటికి’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.
By February 20, 2019 at 03:39PM
By February 20, 2019 at 03:39PM
No comments