Breaking News

‘NRI - నాయనా..! రారా ఇంటికి’: అవసరాలను పిలుస్తోన్న మంచు లక్ష్మి


అవసరాల శ్రీనివాస్ మరోసారి హీరోగా వస్తున్నారు. ఈ చిత్రానికి ‘NRI - నాయనా..! రారా ఇంటికి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి మరో ప్రధాన పాత్రలో నటించనున్నారు.అవసరాల శ్రీనివాస్ మరోసారి హీరోగా వస్తున్నారు. ఈ చిత్రానికి ‘NRI - నాయనా..! రారా ఇంటికి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి మరో ప్రధాన పాత్రలో నటించనున్నారు.

By February 19, 2019 at 01:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nri-nayana-rara-intiki-the-srinivas-avasarala-starrer-to-be-launched-on-feb-20/articleshow/68061268.cms

No comments