Nara Lokesh: బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి: అల్లుడు లోకేష్ ట్వీట్

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా.. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాలా మామ నటన అద్భుతం అంటూ ట్వీట్ చేశారు అల్లుడు లోకేష్. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల కాగా.. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను శనివారం నాడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాలా మామ నటన అద్భుతం అంటూ ట్వీట్ చేశారు అల్లుడు లోకేష్.
By February 17, 2019 at 03:43PM
By February 17, 2019 at 03:43PM
No comments