Breaking News

Nani: నాని బర్త్ డే గిఫ్ట్.. ‘గ్యాంగ్ లీడర్’@5pm


నేచురల్ స్టార్ నాని బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 మూవీ టైటిల్‌ సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నానికి బర్త్ డే విషెష్ అందజేస్తూ ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. నేచురల్ స్టార్ నాని బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 మూవీ టైటిల్‌ సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నానికి బర్త్ డే విషెష్ అందజేస్తూ ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

By February 24, 2019 at 12:28PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/natural-star-nani-24-film-title-reveal-today-at-5-pm/articleshow/68135587.cms

No comments