Naga Babu Cycle Skit: స్కిట్: సైకిల్‌ని ఈడ్చి ఈడ్చి తన్నిస్తున్న నాగబాబు

‘ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’ అంటూ పొలిటికల్ ఫిలాసఫీతో ‘అంతా నా ఇష్టం’ అంటూ మరో సెటారికల్ వీడియోను వదిలారు నాగబాబు. ఎప్పటిలాగే ఇన్ డైరెక్ట్‌గా టీడీపీని టార్గెట్ చేస్తూ ‘జబర్దస్త్’ తరహాలో స్కిట్ వదిలారు నాగబాబు. ‘ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’ అంటూ పొలిటికల్ ఫిలాసఫీతో ‘అంతా నా ఇష్టం’ అంటూ మరో సెటారికల్ వీడియోను వదిలారు నాగబాబు. ఎప్పటిలాగే ఇన్ డైరెక్ట్‌గా టీడీపీని టార్గెట్ చేస్తూ ‘జబర్దస్త్’ తరహాలో స్కిట్ వదిలారు నాగబాబు.
By February 11, 2019 at 07:37PM
By February 11, 2019 at 07:37PM
No comments