Breaking News

Masood Azhar: జైషే మహ్మద్.. నిధుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం!


భారత్‌ వ్యతిరేక అజెండాతో పనిచేస్తోన్న పాక్ ఉగ్రవాద సంస్థలను ఆ దేశ సైన్యం ప్రోత్సహిస్తూ దాడులకు సహకరిస్తోంది. ఈ విషయంలో ఉదాసీనంగా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్నట్టు పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.భారత్‌ వ్యతిరేక అజెండాతో పనిచేస్తోన్న పాక్ ఉగ్రవాద సంస్థలను ఆ దేశ సైన్యం ప్రోత్సహిస్తూ దాడులకు సహకరిస్తోంది. ఈ విషయంలో ఉదాసీనంగా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్నట్టు పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.

By February 28, 2019 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/banned-terror-group-jaish-e-mohammed-has-over-the-years-opened-legitimate-businesses/articleshow/68194601.cms

No comments