Manchu Vishnu: జగన్‌తో మంచు విష్ణు భేటీ.. ‘అసెంబ్లీ రౌడీ’ సీటు కోసమేనా!

రాజకీయ వ్యూహాలతో బిజీగా గడుపుతున్న ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ని మంచు విష్ణు, ఆయన సతీమణి విరోనికా లోటస్ పాండ్‌లో గురువారం ఉదయం కలుసుకున్నారు. జగన్‌తో మంచు విష్ణు భేటీ హాట్ టాపిక్‌గా మారింది.రాజకీయ వ్యూహాలతో బిజీగా గడుపుతున్న ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ని మంచు విష్ణు, ఆయన సతీమణి విరోనికా లోటస్ పాండ్‌లో గురువారం ఉదయం కలుసుకున్నారు. జగన్‌తో మంచు విష్ణు భేటీ హాట్ టాపిక్‌గా మారింది.
By February 28, 2019 at 03:59PM
By February 28, 2019 at 03:59PM
No comments