Mahi V Raghav: ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా.. ‘యాత్ర’లో పేలుతున్న డైలాగ్స్
వ్యవసాయం చేయడం నేరమైపోయింది. రుణాలు తీర్చలేక.. వాయిదాలడిగితే భూముల్ని జప్తు చేస్తున్నారు. కరెంట్ చార్జీలు తగ్గించమంటే కాల్చేస్తున్నారు. చేయని నేరానికి శిక్ష విధిస్తున్నారు. కాని ఐదువేల ఉద్యోగాలు కల్పిస్తామని ఫారిన్ కంపెనీలు వస్తే.. భూమిస్తారు, రోడ్లేస్తారు, రాయితీలు ఇస్తారు. వ్యవసాయం చేయడం నేరమైపోయింది. రుణాలు తీర్చలేక.. వాయిదాలడిగితే భూముల్ని జప్తు చేస్తున్నారు. కరెంట్ చార్జీలు తగ్గించమంటే కాల్చేస్తున్నారు. చేయని నేరానికి శిక్ష విధిస్తున్నారు. కాని ఐదువేల ఉద్యోగాలు కల్పిస్తామని ఫారిన్ కంపెనీలు వస్తే.. భూమిస్తారు, రోడ్లేస్తారు, రాయితీలు ఇస్తారు.
By February 08, 2019 at 03:41PM
By February 08, 2019 at 03:41PM
No comments