Breaking News

Madhubala: వెండితెర ‘అనార్కలి’కి గూగుల్ నివాళి


1949లో వచ్చిన ‘మహల్’ చిత్రం తర్వాత మధుబాల అగ్రనటిగా మారిపోయారు. ఆమె అందం, అభినయం, ఆహార్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 1949లో వచ్చిన ‘మహల్’ చిత్రం తర్వాత మధుబాల అగ్రనటిగా మారిపోయారు. ఆమె అందం, అభినయం, ఆహార్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

By February 14, 2019 at 01:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/google-pays-tribute-to-bollywood-actress-madhubala-on-her-86th-birth-anniversary/articleshow/67989363.cms

No comments