Breaking News

Lakshmi's NTR Songs: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఈ ప్రణయ గీతం చూశారా?


‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మరో ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు వర్మ, ‘నీ ఉనికి నా జీవితానికి అర్ధం’ అంటూ సాగిన ఈ పాటను గాన గాంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా.. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మరో ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు వర్మ, ‘నీ ఉనికి నా జీవితానికి అర్ధం’ అంటూ సాగిన ఈ పాటను గాన గాంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా.. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించారు.

By February 24, 2019 at 04:25PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rgv-nee-uniki-video-song-from-lakshmis-ntr-movie/articleshow/68137768.cms

No comments