Breaking News

Lakshmis NTR 1 Crore Views: రికార్డ్ బ్రేకింగ్.. కోటీ వ్యూస్ కొల్లగొట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్


సినిమాను రూపాయి ఖర్చులేకుండా ప్రమోట్ చేసుకోవడంలో ఆరితేరిన వర్మ.. ఈ చిత్ర ట్రైలర్‌ను సైతం అదే రేంజ్‌లో ప్రమోట్ చేశారు. ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 ఉదయం 9.27 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్ రెండు రోజుల్లో కోటి డిజిటల్ వ్యూస్ కొల్లగొట్టిందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమాను రూపాయి ఖర్చులేకుండా ప్రమోట్ చేసుకోవడంలో ఆరితేరిన వర్మ.. ఈ చిత్ర ట్రైలర్‌ను సైతం అదే రేంజ్‌లో ప్రమోట్ చేశారు. ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 ఉదయం 9.27 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్ రెండు రోజుల్లో కోటి డిజిటల్ వ్యూస్ కొల్లగొట్టిందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

By February 16, 2019 at 04:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rgv-lakshmis-ntr-trailer-gets-one-crore-digital-views/articleshow/68023510.cms

No comments