Kiss Day: ము.. ము.. ముద్దంటే చేదా!! చుమ్మా..

ఆ గమ్మత్తైన మద్దులో లాలన ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, అన్నింటికీ మించి ఆనందంతో కూడిన తృప్తి ఉంటుంది. వయసు ఏదైనా మనసులోని ప్రేమను, ఇష్టాన్ని తెలియజెప్పే సాధనం ముద్దు. ఆ ముద్దులోని బూతుని వెతకడం కంటే అందులో ఆప్యాయతను ఆస్వాదించడమే ముద్దైన పద్దతి.ఆ గమ్మత్తైన మద్దులో లాలన ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, అన్నింటికీ మించి ఆనందంతో కూడిన తృప్తి ఉంటుంది. వయసు ఏదైనా మనసులోని ప్రేమను, ఇష్టాన్ని తెలియజెప్పే సాధనం ముద్దు. ఆ ముద్దులోని బూతుని వెతకడం కంటే అందులో ఆప్యాయతను ఆస్వాదించడమే ముద్దైన పద్దతి.
By February 13, 2019 at 01:47PM
By February 13, 2019 at 01:47PM
No comments