Breaking News

KGFకు రానా ప్రశంసలు.. స్పందించిన యష్


టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కేజీఎఫ్ సినిమాను కన్నడలో చూశారు. సినిమా చాలా బాగుందంటూ యష్‌పై ప్రశంసలు కురిపించారు. రానా ట్వీట్‌కు యష్ కూడా స్పందించారు.టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కేజీఎఫ్ సినిమాను కన్నడలో చూశారు. సినిమా చాలా బాగుందంటూ యష్‌పై ప్రశంసలు కురిపించారు. రానా ట్వీట్‌కు యష్ కూడా స్పందించారు.

By February 11, 2019 at 12:02PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-rana-watched-yash-kgf-movie-recently-and-praised-it-on-social-media/articleshow/67939247.cms

No comments