Breaking News

Kaushal: బిగ్ బాస్ కౌశల్ గుట్టు రట్టు.. ఎదురు తిరిగిన ఆర్మీ సభ్యులు


బిగ్ బాస్ సీజన్ 2తో సెలబ్రిటీగా మారిన కౌశల్‌‌కు ఊహించని షాక్ తగిలింది. నిన్నటి వరకూ కౌశల్‌కు అండగా నిలిచిన కౌశల్ ఆర్మీ సభ్యుల నుండే తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 2తో సెలబ్రిటీగా మారిన కౌశల్‌‌కు ఊహించని షాక్ తగిలింది. నిన్నటి వరకూ కౌశల్‌కు అండగా నిలిచిన కౌశల్ ఆర్మీ సభ్యుల నుండే తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది.

By February 26, 2019 at 11:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-telugu-2-winner-kaushal-is-a-cheater-kaushal-army-founder-imam/articleshow/68164421.cms

No comments