Breaking News

Kaushal: బిగ్ బాస్ కౌశల్ ఔదార్యం.. వీర జవాన్లకు విరాళం


బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ రూ.50 లక్షలను క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ప్రకటించి ఔదార్యం చాటుకున్న కౌశల్.. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆర్ధికసాయాన్ని అందించారు. బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ రూ.50 లక్షలను క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ప్రకటించి ఔదార్యం చాటుకున్న కౌశల్.. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆర్ధికసాయాన్ని అందించారు.

By February 20, 2019 at 06:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-telugu-2-winner-kaushal-donation-to-crpf-victims/articleshow/68082105.cms

No comments