Jayasudha: నేనూ పొట్టిబట్టలేశా కాని.. ఇలా!! బాలు కామెంట్స్‌పై జయసుధ రియాక్షన్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
గాన గాంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని కొంతమంది సమర్ధిస్తుంటే.. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై స్పందించారు సహజ నటి, సీనియర్ హీరోయిన్ జయసుధ. గాన గాంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని కొంతమంది సమర్ధిస్తుంటే.. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై స్పందించారు సహజ నటి, సీనియర్ హీరోయిన్ జయసుధ.
By February 05, 2019 at 07:00PM
By February 05, 2019 at 07:00PM
No comments