Breaking News

Jawan Condolences: ఉగ్రదాడిపై మహేష్ బాబు భావోద్వేగ స్పందన


దేశరక్షణలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ వ్యాప్తంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు భారతీయులు. ఈ దాడిని ఖండిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఈ ఉగ్రదాడి ఖండిస్తూ ట్వీట్ చేశారు. దేశరక్షణలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ వ్యాప్తంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు భారతీయులు. ఈ దాడిని ఖండిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఈ ఉగ్రదాడి ఖండిస్తూ ట్వీట్ చేశారు.

By February 15, 2019 at 05:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-condemns-terror-attack-on-crpf-jawans/articleshow/68010315.cms

No comments