Breaking News

Jaleel Khan: విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కుమార్తెపై ఫత్వా జారీ


విజయవాడ మాజీ మేయర్ మల్లికా బేగం ఫిర్యాదుతో.. షబానాపై ఫత్వా జారీ. ఫత్వా జారీ చేసినా.. తన కుమార్తె ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న జలీల్‌ఖాన్. ఈ ఫత్వా వివాదం వెనుక పదేళ్లనాటి స్టోరీ ఉంది. విజయవాడ మాజీ మేయర్ మల్లికా బేగం ఫిర్యాదుతో.. షబానాపై ఫత్వా జారీ. ఫత్వా జారీ చేసినా.. తన కుమార్తె ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న జలీల్‌ఖాన్. ఈ ఫత్వా వివాదం వెనుక పదేళ్లనాటి స్టోరీ ఉంది.

By February 25, 2019 at 05:38PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/muslim-priest-issues-fatwa-to-vijayawada-west-mla-jaleel-khan-daughter/articleshow/68153879.cms

No comments