Falaknuma Das: ‘ఫలక్ నామా’ టీజర్: తరుణ్ భాస్కర్.. బీప్స్ లేని పచ్చిబూతులు

ఇదివరకూ తెలుగు సినిమాల్లో ద్వంద అర్ధాలు, అసభ్యకరమైన సంభాషణలు, విచ్చలవిడి శృంగారం లాంటివి సినిమాల్లో కనిపిస్తే వివిధ సంఘాలు గగ్గోలు పెట్టేవి. అయితే బాలీవుడ్, హాలీవుడ్ ప్రభావం తెలుగు సినిమాలపై పడటంతో ద్వంద అర్దాలు కాదు.. డైరెక్ట్ అర్ధాల సంభాషణలు కామన్ అయ్యాయి. ఇదివరకూ తెలుగు సినిమాల్లో ద్వంద అర్ధాలు, అసభ్యకరమైన సంభాషణలు, విచ్చలవిడి శృంగారం లాంటివి సినిమాల్లో కనిపిస్తే వివిధ సంఘాలు గగ్గోలు పెట్టేవి. అయితే బాలీవుడ్, హాలీవుడ్ ప్రభావం తెలుగు సినిమాలపై పడటంతో ద్వంద అర్దాలు కాదు.. డైరెక్ట్ అర్ధాల సంభాషణలు కామన్ అయ్యాయి.
By February 14, 2019 at 04:02PM
By February 14, 2019 at 04:02PM
No comments