Breaking News

Dev Censor: కార్తి, రకుల్ ప్రీత్‌ జంటకు క్లీన్ ‘యు’


కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘దేవ్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. కార్తి, రకుల్ జంటగా నటించడం ఇది రెండోసారి. గతంలో ‘ఖాకి’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘దేవ్’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. కార్తి, రకుల్ జంటగా నటించడం ఇది రెండోసారి. గతంలో ‘ఖాకి’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

By February 07, 2019 at 09:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthi-and-rakul-preet-singhs-dev-completes-censor/articleshow/67888500.cms

No comments