Breaking News

Denver Deodorant Ambassador: ఏం మాట్లాడుతున్నావ్.. నాకు పెళ్లై 14 ఏళ్ళైంది: మహేష్ బాబు


తాజాగా డెన్వెర్ డియోడ్రెంట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న మహేష్ బాబు మీడియా సమావేశంలో కంపెనీ ప్రొడక్ట్‌కు ప్రచారం కల్పించారు. దీనికి సంబందించిన యాడ్ షూట్ కోసం మహేష్ బాబు త్వరలోనే ముంబై వెళ్లనుండగా.. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. తాజాగా డెన్వెర్ డియోడ్రెంట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న మహేష్ బాబు మీడియా సమావేశంలో కంపెనీ ప్రొడక్ట్‌కు ప్రచారం కల్పించారు. దీనికి సంబందించిన యాడ్ షూట్ కోసం మహేష్ బాబు త్వరలోనే ముంబై వెళ్లనుండగా.. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

By February 02, 2019 at 06:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-hilarious-answer-to-media-question-about-valentines-day/articleshow/67808024.cms

No comments