Breaking News

Cinematograph Act 1952: లీక్ రాయుళ్లూ.. ఇక పైరసీ చేస్తే పీకుడే!


కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే కొంతమంది కక్కుర్తిగాళ్లు కాసుల కోసం ఆశపడి సినిమాని పైరసీ చేస్తున్నారు. విడుదలైన రోజు సినిమాను నెట్‌లో లీక్ చేసేస్తున్నారు. వీరిపై ఉక్కుపాదం మోపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే కొంతమంది కక్కుర్తిగాళ్లు కాసుల కోసం ఆశపడి సినిమాని పైరసీ చేస్తున్నారు. విడుదలైన రోజు సినిమాను నెట్‌లో లీక్ చేసేస్తున్నారు. వీరిపై ఉక్కుపాదం మోపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

By February 09, 2019 at 03:44PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/union-cabinet-approves-amendments-to-cinematograph-act-1952/articleshow/67914382.cms

No comments