అనుష్క సినిమాలో ‘హాలీవుడ్’.. సుబ్బరాజు ట్వీట్
అనుష్క సినిమాలో ప్రముఖ అమెరికన్ నటుడు, ‘కిల్ బిల్’ స్టార్ మైఖేల్ మాడ్సెన్‌ను మేకర్స్ సంప్రదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖరారు చేస్తూ ‘సైలెన్స్’ సినిమా వివరాలను సుబ్బరాజు ట్వీట్ చేశారు.అనుష్క సినిమాలో ప్రముఖ అమెరికన్ నటుడు, ‘కిల్ బిల్’ స్టార్ మైఖేల్ మాడ్సెన్‌ను మేకర్స్ సంప్రదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖరారు చేస్తూ ‘సైలెన్స్’ సినిమా వివరాలను సుబ్బరాజు ట్వీట్ చేశారు.
By February 21, 2019 at 02:26PM
By February 21, 2019 at 02:26PM
No comments