Breaking News

అప్పుడు మనం సానుభూతి చూపితే.. ఇప్పుడు పాకీలు సంబరాలు చేసుకుంటున్నారు


2014.. పాకిస్థాన్‌లోని ఓ పాఠశాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడితే భారతీయులు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు పాక్ ప్రధాని నోరు మెదపడం లేదు. పాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.2014.. పాకిస్థాన్‌లోని ఓ పాఠశాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడితే భారతీయులు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు పాక్ ప్రధాని నోరు మెదపడం లేదు. పాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

By February 15, 2019 at 10:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-condemn-the-attack-on-peshawar-in-2014-but-pakistan-people-celebrates-pulwama-attack/articleshow/68014932.cms

No comments