Breaking News

చంద్రబాబుపై రాజుగారి అలక: పొలిట్‌బ్యూరో భేటీకి డుమ్మా


టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు పార్టీ అధిష్ఠానంపై అలక పూనారు. శనివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు పార్టీ అధిష్ఠానంపై అలక పూనారు. శనివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

By February 16, 2019 at 03:04PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ashok-gajapathi-raju-does-not-attend-the-tdp-politburo-meeting/articleshow/68022396.cms

No comments