Breaking News

జైపూర్: పాకిస్థాన్ ఖైదీని కొట్టి చంపేశారు


జైపూర్ సెంట్రల్ జైలులో పాకిస్థాన్ ఖైదీని రాళ్లతో కొట్టిచంపిన తోటి ఖైదీలు. గూఢచర్యం కేసులో శిక్ష అనుభవిస్తున్న షకీరుల్లా. ముగ్గురు తోటి ఖైదీలు హత్యచేసినట్లు తేల్చిన అధికారులు.జైపూర్ సెంట్రల్ జైలులో పాకిస్థాన్ ఖైదీని రాళ్లతో కొట్టిచంపిన తోటి ఖైదీలు. గూఢచర్యం కేసులో శిక్ష అనుభవిస్తున్న షకీరుల్లా. ముగ్గురు తోటి ఖైదీలు హత్యచేసినట్లు తేల్చిన అధికారులు.

By February 20, 2019 at 04:44PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-pakistan-prisoner-killed-in-jaipur-central-jail/articleshow/68080075.cms

No comments