Breaking News

ఐ లవ్ యూ విభూ.. అమర జవాన్‌కు భార్య చివరి ముద్దు, గుండెల్ని పిండేస్తున్న దృశ్యం


అమర జవాన్ల కుటుంబాలకు సంబంధించిన వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. పుల్వామాలో అమరుడైన ఓ జవాన్‌కు ఆయన భార్య చివరిసారిగా ముద్దు ఇచ్చి ఐ లవ్యూ చెప్పడం కంటతడి పెట్టిస్తోంది.అమర జవాన్ల కుటుంబాలకు సంబంధించిన వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. పుల్వామాలో అమరుడైన ఓ జవాన్‌కు ఆయన భార్య చివరిసారిగా ముద్దు ఇచ్చి ఐ లవ్యూ చెప్పడం కంటతడి పెట్టిస్తోంది.

By February 21, 2019 at 10:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/wife-of-martyr-vibhuti-shankar-dhoundiyal-says-i-love-you-for-the-last-time-heartbreaking-video/articleshow/68101261.cms

No comments