Breaking News

‘నరకాసురుడు’ ఫస్ట్‌ లుక్‌: అరవింద్ బ్యాచ్ అంతా సీరియస్


అరవింద్ స్వామి, సందీప్ కిష‌న్, శ్రేయా శ‌రణ్, ఇంద్ర‌జిత్ సుకుమార‌న్‌ కీలకపాత్రల్లో నటిస్తున్న ‘నరకాసురుడు’ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అరవింద్ స్వామి, సందీప్ కిష‌న్, శ్రేయా శ‌రణ్, ఇంద్ర‌జిత్ సుకుమార‌న్‌ కీలకపాత్రల్లో నటిస్తున్న ‘నరకాసురుడు’ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

By February 15, 2019 at 12:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/arvind-swami-starrer-narakasurudu-first-look-released/articleshow/68006148.cms

No comments