ఆ నరరూప రాక్షసుడికే మళ్లీ మద్దతు.. మసూద్ అజహర్ విషయంలో తీరు మారని చైనా

పుల్వామా జైషే మహ్మద్ దాడిలో 40 మందికిపైగా భారత సైనికులు మరణించినా చైనా వైఖరి మారలేదు. మసూద్ అజహర్‌ను డ్రాగన్ మళ్లీ వెనకేసుకొచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా మోకాలడ్డింది.పుల్వామా జైషే మహ్మద్ దాడిలో 40 మందికిపైగా భారత సైనికులు మరణించినా చైనా వైఖరి మారలేదు. మసూద్ అజహర్‌ను డ్రాగన్ మళ్లీ వెనకేసుకొచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా మోకాలడ్డింది.
By February 15, 2019 at 03:57PM
By February 15, 2019 at 03:57PM
No comments